జెడ్డాలో భారీ అగ్నిప్రమాదం
- May 13, 2023
జెడ్డా: జెడ్డాలోని అల్-సవారిఖ్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారము అందుకున్న సౌదీ సివిల్ డిఫెన్స్ అథారిటీ బృందాలు.. సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలను చేపట్టింది. మంటలను అదుపులోకి తెచ్చి శీతలీకరణ ప్రక్రియను ప్రారంభించినట్లు సౌదీ సివిల్ డిఫెన్స్ ట్వీట్ చేసింది.
శుక్రవారం తెల్లవారుజామున జెడ్డా దక్షిణ ప్రాంతంలోని మార్కెట్లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.నగరంలోని షాపింగ్ మాల్స్‌తో పోలిస్తే.. చాలా తక్కువ ధరలకు వస్తువులను అందించడానికి ఈ మార్కెట్ ప్రసిద్ధి చెందింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!