హెల్త్ డ్రింక్ నిషేధించిన ఒమాన్ ఆరోగ్య శాఖ
- June 22, 2015
రెడ్-జి- కొరియా వారి హెల్త్ డ్రింక్ ఐన రెడ్ జిన్సెంగ్ మిరకిల్ యొక్క అమ్మకాన్ని, సరఫరాను ఒమాన్
ఆరోగ్యశాఖవారు నిషేధించారు.
దీనిపై డైరెక్టర్ జనరల్ ఒఫ్ ఫార్మాక్యూటికాల్ ఆఫైర్స్ అండ్ డ్రగ్ కంట్రోల్ (DPGA & DC) వారిచే సెంట్రల్ డ్రగ్ అనాలిసిస్ లాబొరేటరీలో చేయబడిన పరీక్షలలో, ఒమాన్ లో నిషేధించబడిన వర్డేనఫీల్ అనే పదార్ధం కలిగిఉన్నట్టు తేలింది. నైట్రేట్ను కలిగియున్న ఈ పదార్ధం, దుష్ప్రభావాలు కలిగి ఉంటుందని, ఒకోసారి మరణం కూడా సంభవించే అవకాశంఉన్నందువలన స్పెషలిస్ట్ డాక్టర్ సిఫారసుపై మాత్రమే వాడాలని వారు తెలిపారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!