ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు
- June 22, 2015
అఫ్ఘనిస్థాన్ పార్లమెంట్ పై ఉగ్రవాది దాడి నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. సోమవారం అప్థనిస్థాన్ పార్లమెంట్ పై తాలిబన్ల ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మరణించగా, 21 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







