నో డౌట్.! శ్రీలీలే నెంబర్ వన్.!
- May 13, 2023
టాలీవుడ్‌లో నెంబర్ వన్ ఛైర్‌ని అందుకోవడానికి సిద్ధంగా వుంది కన్నడ బ్యూటీ శ్రీలీల. నో డౌట్ ప్రస్తుతం ఆమె చేతిలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులున్నాయ్.
అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’. వీటితో పాటూ, రామ్ కానీ మెగా కాంపౌండ్ హీరోలు కానీ, ఇలా ఎవరు తీసుకున్నా ఆల్రెడీ చేస్తున్న ప్రాజెక్టులే కాదు, కొత్త ప్రాజెక్టులు కూడా శ్రీలీల కోసమే క్యూ కడుతున్నాయట.
సో, ఎన్నో రోజులు పట్టేలా లేదు నెంబర్ వన్ ఛైర్‌ని శ్రీలీల ఎత్తుకుపోవడానికి. ‘ధమాకా’ సినిమా మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది శ్రీలీలకి. త్వరలో బాలయ్య సినిమాతో రాబోతోంది. అలాగే రామ్ - బోయపాటి సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
‘ఉస్తాద్’ సంగతి సరే సరి. ఇలా చెప్పుకుంటూ పోతే, టాలీవుడ్‌లో శ్రీలీల హవా వేరే లెవల్ బాస్.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!