ఒమన్‌లో మహిళల దుస్తులు ధరించిన పురుషులకు OMR 300 జరిమానా, జైలుశిక్ష
- May 14, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో బహిరంగ ప్రదేశాల్లో మహిళల వేషధారణలో వచ్చిన పురుషులకు ఏడాది జైలుశిక్ష, OMR 300 జరిమానా విధించబడుతుంది. ఈ మేరకు కొత్త ఒమానీ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ (266/D) ను అప్డేట్ చేశారు. రద్దు చేయబడిన పాత శిక్షాస్మృతి పెనాల్టీని స్పష్టంగా ప్రస్తావించనందున, కొత్త శిక్షాస్మృతి పెనాల్టీని తీసుకొచ్చినట్టు అల్-ముక్బాలీ తెలిపారు. సీబ్‌లోని ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్ట్ 2018లో మొదటిసారిగా 2018లో రాయల్ డిక్రీ నంబర్ 7/2018 ద్వారా ప్రకటించబడిన ఒమానీ శిక్షాస్మృతికి అనుగుణంగా ఒక తీర్పును జారీ చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







