సురేందర్ రెడ్డి.! వాట్ నెక్స్‌ట్.!
- May 15, 2023
అక్కినేని అఖిల్‌తో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్’ సినిమా పరిస్థితి ఏమైందో తెలిసిన సంగతే. అయితే, సురేందర్ రెడ్డిపై నమ్మకంతో ‘ఏజెంట్’పై చాలా చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ, అవన్నీ వమ్ము కాబడ్డాయ్.
‘ఏజెంట్’ రిజల్ట్‌తో అఖిల్ పరిస్థితి ఎలా వున్నా, సురేందర్ రెడ్డి మాత్రం చాలా ఫీలవుతున్నాడట. సురేందర్ రెడ్డి మార్క్ అస్సలు కనిపించలేదన్న టాక్ ‘ఏజెంట్’ విషయంలో బాగా వినిపించింది. అదే ఆయన్ని ఎక్కువ ఫీలయ్యేలా చేస్తోందట.
సో, వెంటనే ఓ సినిమా తీసి తన మార్క్ తిరిగి తెచ్చుకోవాలనుకుంటున్నాడట. ఆ క్రమంలో నితిన్‌తో ఓ స్టోరీ ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ స్టోరీ నితిన్‌కి బాగా నచ్చేసిందట. తన సొంత బ్యానర్‌లో సినిమా రూపొందిద్దామని మాటిచ్చాడట. త్వరలోనే అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి, ఈ ప్రాజెక్ట్‌తో సూరి కమ్ బ్యాక్ అవుతాడేమో.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







