బర్త్ డే స్పెషల్: బోయపాటి ర్యాపో థండర్.. మాస్ ఊరమాస్ బాస్.!
- May 15, 2023
బోయపాటి శీను, రామ్ పోతినేని కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. టైటిల్ ఇంకా ఫిక్స్ కాని ఈ సినిమాలో శ్రీలీల, రామ్‌తో జత కడుతోంది.
ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ నుంచి తాజాగా ఓ టీజర్ రిలీజ్ చేశారు. రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఇచ్చిన ఈ ట్రీట్ మాస్ ఆడియన్స్‌లో థండర్ సృష్టిస్తోంది.
‘బోయపాటి రాపో థండర్’ పేరుతో వచ్చిన ఈ టీజర్ గ్లింప్స్‌లో రామ్, ఓ దున్నపోతుతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ పవర్ ఫుల్ ఎంట్రీకి విజిల్స్ పడుతున్నాయ్. అలాగే, ఆయన చెప్పిన మాస్ డైలాగులు సైతం ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తున్నాయ్.
రామ్ మాస్ మసాలా గెటప్, ఈ ఫస్ట్ టీజర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయ్. అలాగే, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా దద్దరిల్లిపోయేలా కనిపిస్తోంది.
చూడాలి మరి, ‘ఉస్తాద్ రామ్’ ఈ సినిమాతో ఇస్మార్ట్ శంకర్ టైప్ దమ్మున్న హిట్ ఇస్తాడేమో.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







