ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 20 మంది అరెస్ట్
- May 19, 2023
మస్కట్: సుల్తానేట్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 20 మందికి పైగా చొరబాటుదారులను దోఫర్ గవర్నరేట్‌లో అరెస్టు చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, ఏలియన్స్ రెసిడెన్స్ చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై ఆఫ్రికన్, అరబ్ జాతీయుల (21) చొరబాటుదారులను దోఫర్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసిందని, వారిపై చట్టపరమైన చర్యలు పూర్తయినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







