గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం
- May 20, 2023
మస్కట్: గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో మే 19న (శుక్రవారం) 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో రాత్రి 7.15 గంటలకు భూకంపం వచ్చిందని సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయంలోని భూకంప పర్యవేక్షణ కేంద్రం (EMC) ఒక ప్రకటనలో తెలిపింది. భూకంపం సలాలా నగరానికి నైరుతి దిశలో 707 కి.మీ. ధోఫర్ గవర్నరేట్‌లో భూ ప్రకంపనలు నమోదైనట్లు ఈఎంసీ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







