జూలై నుండి విద్యుత్ బిల్లులో మినహాయింపులు..!
- May 20, 2023
యూఏఈ: జూలై 2023 నుండి పరిమిత ఆదాయం కలిగిన ఎమిరాటీ వ్యవసాయ యజమానుల నెలవారీ విద్యుత్ బిల్లులను తగ్గించనున్నారు. ఈ మేరకు యూఏఈ అధ్యక్షుడి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. వ్యవసాయ దారులపై ఆర్థిక భారాలను, ముఖ్యంగా విద్యుత్ టారిఫ్లకు సంబంధించిన ఆర్థిక భారాలను తగ్గించాలని అధికారులను అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ, యూనియన్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ కంపెనీ వారు అర్హులైన లబ్ధిదారులకు రాయితీలు అందిస్తున్నట్లు ధృవీకరించారు. సబ్సిడీ జూలై 2023 నుండి వర్తించబడుతుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







