ఉత్తర అల్ షర్కియాలో పౌరుడిని రక్షించిన పోలీసులు
- May 20, 2023
మస్కట్: ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్‌లోని వాడి బని ఖలీద్లోని విలాయత్‌లో పర్వతం నుండి పడిపోయిన పౌరుడిని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) రక్షించారు. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్, గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ మద్దతుతో రెస్క్యూ ఆపరేషన్ చేట్టినట్లు తెలిపింది. స్థానిక పౌరుల సహకారంతో వాడి బానీ ఖలీద్ విలాయత్‌లోని వాడి సుహైల్లోని పర్వతం నుండి పడిపోయిన పౌరుడిని రక్షించినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడ్డ వ్యక్తిని ఇబ్రా ఆసుపత్రికి తరలించామని, అతని పరిస్థితి నిలకడగా ఉందని ROP ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







