Dh1,000,000 గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- May 21, 2023
యూఏఈ: మహ్జూజ్ వీక్లీ రాఫిల్ డ్రాలో 44వ గ్యారెంటీ విజేతగా భారతీయ ప్రవాస విపిన్ నిలిచాడు. అతను Dh1,000,000 గెలుచుకొని రాత్రికిరాత్రే మిలియనీర్ అయ్యాడు. అయితే, ఈ వారం ఎవరూ టాప్ ప్రైజ్ Dh20,000,000 క్లెయిమ్ చేయలేదు. ముప్పై ఎనిమిది మంది ఐదు సంఖ్యలలో (8, 12, 22, 25, 38) నాలుగు అంకెలతో సరిపోలాయి. వారు రెండవ బహుమతి Dh200,000ని పంచుకోగా.. ప్రతి ఒక్కరు Dh5,263 దక్కించుకున్నారు. ఇక 606 మంది ఇతర విజేతలు ఐదు నంబర్లలో మూడింటితో సరిపోలగా.. ఒక్కొక్కరు Dh250 అందుకున్నారు. మహ్జూజ్ అంటే అరబిక్‌లో 'అదృష్టవంతుడు' అని అర్థం.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







