ఇస్లామిక్‌స్టేట్ ఆగడాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి
- May 11, 2016
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌స్టేట్ ఆగడాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ఇన్నాళ్లు సామాన్యపౌరులు, ప్రభుత్వదళాలపై ఉగ్రదాడులు జరిపిన ఆ సంస్థ తాజాగా తమ సంస్థకు చెందిన ఉగ్రవాదులను బతికుండగానే సమాధి చేసింది. ఇరాక్‌లోని ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలో వున్న మోసూల్ నగరానికి కొన్ని మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. కిర్కుక్ ప్రాంతంలో కుర్ధుల దళాలతో పోరాడుతూ 45 మంది ఉగ్రవాదులు పారిపోయారు. దీంతో ఆగ్రహించిన ఇస్లామిక్‌స్టేట్ నాయకత్వం వీరిని బతికుండగానే పూడ్చిపెట్టాలని ఆదేశించింది. దీంతో వీరు ప్రాణాలతో వుండగానే గుంత తవ్వి పూడ్చేశారు. రెండు రోజుల క్రితం సిరియాలోని అల్‌రకాలో ఒక స్వలింగ సంపర్కుడిని భవనంపై నుంచి కిందకు తోసి చంపివేశారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







