జూన్ 1 నుండి ఓపెన్ ఏరియాల్లో పనిపై నిషేధం
- May 23, 2023
కువైట్: జూన్ 1 నుండి ఆగస్టు 31 వరకు బహిరంగ ప్రదేశాల్లో(ఓపెన్ ఏరియా) కార్మికులపై వేసవి నిషేధాన్ని అమలు చేయనున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ ప్రకటించింది. వేసవిలో ఎండవేడిమి నుండి కార్మికులను రక్షించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. వేసవి కాలంలో ఉదయం 11:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు బహిరంగ ప్రదేశంలో కార్మికుల పనిపై నిషేధం అమల్లో ఉంటుందని అధికార యంత్రాంగం తెలియజేసింది.
తాజా వార్తలు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!







