సినీదర్శకుడు విక్రమ్‌గాంధీ మృతి

- May 11, 2016 , by Maagulf
సినీదర్శకుడు విక్రమ్‌గాంధీ మృతి

ప్రముఖ సినీదర్శకుడు విక్రమ్‌గాంధీ (45) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన కృష్ణా జిల్లా గన్నవరంలోని తన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. వేణుమాధవ్‌ నటించిన ప్రేమాభిషేకం చిత్రానికి విక్రమ్‌ గాంధీ దర్శకత్వం వహించారు. వందకుపైగా సినిమాలకు కో-డైరెక్టర్‌గా పనిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com