యూఏఈ విదేశాంగ శాఖ పేరు మార్పు
- May 23, 2023
యూఏఈ: విదేశాంగ మంత్రిత్వ శాఖ పేరు మార్పును యూఏఈ ప్రకటించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు అంతర్జాతీయ సహకారం ను ఇప్పుడు అధికారికంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖగా మార్పు చేశారు. తదనంతరం, పోర్ట్‌ఫోలియోను నిర్వహించే మంత్రి - షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ - విదేశాంగ మంత్రిగా పిలువనున్నారు. మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా పేర్లను కూడా మార్చింది. ఇంతకుముందు MoFAICUAE (విదేశాంగ వ్యవహారాలు మరియు అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ) నుండి MoFAUAE (విదేశాంగ మంత్రిత్వ శాఖ)గా మార్చింది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







