బ్రహ్మి యోగా
- June 22, 2015
ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా యోగాసనాలు వేసే కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమంలో స్వయంగా పాలు పంచుకున్నారు. యునైటెడ్ నేషన్స్ కూడా జూన్ 21ని ప్రపంచ యోగా డేగా గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రహ్మానందం కూడా తన రూమ్ లో యోగాసనాలు వేయడం ద్వారా తాను కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాడు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. వెండితెరపై నవ్వులు పూయించే బ్రహ్మానందం ఈ యోగా ఫోజులో కూడా నవ్వు తెప్పిస్తున్నాడని అంటున్నారు అభిమానులు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







