'రాయుడు' ఆడియో సీడీ విడుదల ..
- May 11, 2016
హరి వెంకటేశ్వర పిక్చర్స్ లో విశాల్, శ్రీ దివ్య జంటగా నటించిన చిత్రం 'రాయుడు'. దర్శకుడు ముత్తయ్య. బుధవారం పార్క్‌హయత్ హోటల్లో చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్, కథానాయకుడు రానా, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై ఆడియో సీడీని విడుదల చేశారు. కార్యక్రమంలో హరి, ముత్తయ్య, దశరథ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









