తైవాన్ రాజధాని తైపీలో భూ ప్రకంపనలు..
- May 11, 2016
తైవాన్ రాజధాని తైపీలో గురువారం ఉదయం భూ ప్రకంపనలు ప్రజలను వణికించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. తైపీకి 60 కిలోమీటర్ల దూరంలోని యిలాన్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. ప్రకంపనల తీవ్రతతో పలు భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.తైవాన్‌లో గత ఫ్రిబవరిలోనూ భారీ భూకంపం సంభవించింది. తైనాన్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కుప్పకూలి 117మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







