గిరిబాబు సతీమణి శ్రీదేవి కన్నుమూశారు

- May 11, 2016 , by Maagulf
గిరిబాబు సతీమణి శ్రీదేవి కన్నుమూశారు

సినీనటుడు గిరిబాబు సతీమణి శ్రీదేవి(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా రావినూతలలో శ్రీదేవి భౌతికకాయానికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com