కువైట్ లో 20 ఫార్మసీలు సీజ్

- May 30, 2023 , by Maagulf
కువైట్ లో 20 ఫార్మసీలు సీజ్

కువైట్: ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన తనిఖీ బృందాలు ఆరోగ్య చట్టాలను పాటించనందుకు 20 ఫార్మసీలను మూసివేసినట్లు మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. ఫార్మసీలు 1996 సంవత్సరానికి సంబంధించిన చట్టం 28,  దాని 2016 సవరణలను ఉల్లంఘించినట్లు వెల్లడించింది.  ఫార్మసీ లైసెన్స్ పొందే పరిస్థితులను చట్టం నియంత్రిస్తుందని, చట్టం నిర్దేశించిన షరతుల ప్రకారం లైసెన్స్ లేకుండా ఏదైనా ఫార్మసీ నిర్వహించడం చట్టవిరుద్ధమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com