మ్వానీ ఖతార్ లో 6 శాతం పెరిగిన వ్యాపారం..!

- June 02, 2023 , by Maagulf
మ్వానీ ఖతార్ లో 6 శాతం పెరిగిన వ్యాపారం..!

దోహా: ఖతార్ పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ (మ్వానీ ఖతార్) మే నెలలో 227 నౌకలను అందుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 6 శాతం పెరిగింది. 2022 మే నెలతో పోల్చితే లైవ్‌స్టాక్, బిల్డింగ్ మెటీరియల్స్ వరుసగా 727 శాతం , 95 శాతం వృద్ధిని నమోదు చేసి 48,930 హెడ్‌లు,  62,456 టన్నులకు చేరుకున్నాయని మ్వానీ ఖతార్ వెల్లడించింది. 82,688 టన్నుల సాధారణ, బల్క్ కార్గో షిప్‌మెంట్‌లు.. 6,214 యూనిట్ల వాహనాలు, పరికరాలతో కూడిన 95,317 ప్రామాణిక కంటైనర్‌లను స్వీకరించినట్లు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com