సలాలా విమానాశ్రయానికి రోజువారీ విమానాలు
- June 09, 2023
మస్కట్: ధోఫర్‌లో ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో ఒమన్ ఎయిర్ కొత్త సర్వీసులను ప్రకటించింది. సలాలా విమానాశ్రయానికి 8 రోజువారీ విమానాలను ప్రారంభిస్తున్నట్లు ఒమన్ ఎయిర్ తెలిపింది. జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు ఈ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. దీంతో మొత్తం రోజువారీ విమానాల సంఖ్య 12కి చేరుతుందని ప్రకటించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







