సలాలా విమానాశ్రయానికి రోజువారీ విమానాలు

- June 09, 2023 , by Maagulf
సలాలా విమానాశ్రయానికి రోజువారీ విమానాలు

మస్కట్: ధోఫర్‌లో ఖరీఫ్ సీజన్‌ నేపథ్యంలో ఒమన్ ఎయిర్ కొత్త సర్వీసులను ప్రకటించింది. సలాలా విమానాశ్రయానికి 8 రోజువారీ విమానాలను ప్రారంభిస్తున్నట్లు ఒమన్ ఎయిర్ తెలిపింది. జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు ఈ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.  దీంతో మొత్తం రోజువారీ విమానాల సంఖ్య 12కి చేరుతుందని ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com