విశాఖలో విదేశీ యువతుల వ్యభిచారం గుట్టురట్టు
- June 09, 2023
విశాఖపట్నం: విశాఖలో విదేశీ యువతుల వ్యభిచారం గుట్టురట్టైంది. అరిలోవ ఆదర్శనగర్ ఉన్న హోటల్ ఆరెంజ్ ఇన్ హోటల్ లో థాయిలాండ్ కు చెందిన ఇద్దరు యువతులు, అరకుకు చెందిన ఒక యువతి వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యవర్తి -విదేశీ యువతుల మధ్య జరిగిన ఘర్షణతో వ్యవహారం బట్టబయలైందని పోలీసులు తెలిపారు. విదేశీ యువతుల పాస్‌పోర్ట్ తీసుకుని, వారిపై బ్రోకర్ మహేష్ దాడులు చేసినట్లు నగర సీపీ వాట్సప్ నెంబర్ కు బాధిత యువతులు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువతులను అదుపులో తీసుకుని మహేష్ కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







