బరువు తగ్గడానికి ఆ ప్రత్యామ్నాయాల్ని వినియోగిస్తున్నారా.?
- June 10, 2023బరువు పెరగడానికి చక్కెర కూడా ఓ ప్రధాన కారణంగా చెబుతుంటారు. మితి మీరిన చక్కెర వినియోగం వేస్ట్ కొలెస్ర్టాల్‌తో పాటూ, బరువు పెరగిపోవడానికీ దోహదం చేస్తుంది.
అందుకే చక్కెరను వీలైనంత తక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. అయితే, చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఈ మధ్య అనేక రకాల స్వీట్నర్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయ్.
ప్యాకింగ్ రూపంలో అందుబాటులో వున్న ఈ తరహా చక్కెర ప్రత్యామ్యాయాలను వినియోగించడం ఎంత ప్రమాదకరమో ఈ మధ్య WHO ఓ ప్రణాళిక ద్వారా సూచించింది.
ప్రీ షుగర్ ఎలిమెంట్స్ బరువు తగ్గడానికి ఎంత మాత్రమూ సహాయపడవు సరికదా.. దీర్ఘ కాలంగా అనేక వ్యాధులకు కారణమవుతాయ్. టైప్ 2 మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధులు, పెద్దల్లో అయితే, ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం.. అలాగే అవాంఛనీయ ప్రభావాలకు కూడా దారి తీస్తుందని ఆ ప్రణాళికలో WHO సూచించింది.
ఈ స్వీట్నర్స్లో చక్కెర తక్కువ వుంటుంది తద్వారా కేలరీలు తక్కువగా వుంటాయ్ అలాగేచ పోషకాలు అధికంగా వుంటాయ్ అని చాలా మంది నమ్ముతుంటారు. కానీ, అందులో ఎంతమాత్రమూ నిజం లేదని న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సేప్టీ నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం