రోడ్డు ప్రమాదంలో ప్రవాసీయుని మృతి
- May 12, 2016
మనామా : ఆసియా దేశానికి చెందిన ప్రవాసీయుడిని సలమాబాద్ లో ఒక ట్రక్ డీ కొట్టి అతనిపై వెళ్ళడంతో అక్కడికక్కడే చనిపోయాడు. బాధితుడు రోడ్డు దాటే సమయంలో ఒక భారీ ట్రక్ అతనిని బలంగా తాకడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. నివేదికల ప్రకారం, అతను భారీ ట్రక్ అతని తలని ముక్కలు ముక్కలుగా చితకకోట్టింది. అంతర్గత వ్యవహారాల శాఖ అధికారిక ట్విట్టర్ లో ప్రమాదం జరిగినట్లు ఆ ఘటనని ధ్రువీకరించారు. పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి ఏ విదంగా ఈ దుర్గటన గూర్చి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







