కువైట్‌లో ప్రతి గంటకు 8 ట్రాఫిక్ ప్రమాదాలు
- June 13, 2023
కువైట్: కువైట్‌లో ప్రతి గంటకు ఎనిమిది ట్రాఫిక్ ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం దీనికి ప్రధాన కారణమని ఇటీవలి ట్రాఫిక్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం.. 2023 ఐదు నెలల్లో సుమారు 29,000 ట్రాఫిక్ ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో 135 మంది పౌరులు, నివాసితుల ప్రాణాలు కోల్పోయారు. ప్రతి నెల సగటున 27 మంది బాధితులు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. దేశంలో ప్రతి నెలా 5,800 ట్రాఫిక్ ప్రమాదాలు జరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







