భారతీయ జంటను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష ఖరారు
- June 16, 2023
యూఏఈ: దుబాయ్‌లోని కోర్ట్ ఆఫ్ కాసేషన్ భారతీయ జంటను చంపిన ఒక ఆసియా వ్యక్తికి విధించిన మరణశిక్షను సమర్థించింది. ఈ తీర్పును కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ జారీ చేయగా.. అప్పీల్ కోర్ట్ సమర్థించింది. దుబాయ్‌లోని అరేబియా రాంచెస్ ప్రాంతంలోని బాధితుల విల్లాలోకి చొరబడి వ్యాపారవేత్త హిరేన్ అధియా, అతని భార్య విధి అధియాను చంపాడు. వారి కుమార్తెను కత్తితో పొడిచి.. 2,000 Dhs దొంగిలించిన కేసులో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది. భారతీయ దంపతులను చంపిన నిందితుడు గతంలోవారి ఇంట్లో పనిచేశాడని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్‌లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్‌లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









