రెపో రేటుపై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ కీలక నిర్ణయం
- June 16, 2023
మస్కట్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాన్ని(5.00% - 5.25% మధ్య) అనుసరించి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (CBO) తన కీలక పాలసీ రేటును మార్చకుండా ఉంచాలని స్థానిక బ్యాంకులకు రెపో రేటును 5.75% వద్ద స్థిరీకరించాలని నిర్ణయించింది. రెపో రేటు అనేది వాణిజ్య బ్యాంకులు చివరి ప్రయత్నంగా సెంట్రల్ బ్యాంక్ నుండి స్వల్పకాలిక లిక్విడిటీని పొందేందుకు అనుమతించే పాలసీ రేటు. CBO ద్రవ్య విధాన లక్ష్యం దాని స్థిర మారకం రేటును కొనసాగించడం, ఒమానీ రియాల్ స్థిరత్వం, మూలధన ప్రవాహాన్ని నియంత్రించడం, మార్పిడి రేటు హెచ్చుతగ్గులను తొలగించడం, పెట్టుబడిదారులలో నమ్మకాన్ని పెంచేందుక ఈ నిర్ణయం దోహదం చేస్తుందని సీబీఓ తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







