ఒమన్ వేడెక్కుతోంది..!
- June 23, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో గురువారము అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఎడారి మరియు బహిరంగ ప్రదేశాలలో నలభై నుండి యాభై డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది. ఒమన్లోని ప్రజలు సూర్యరశ్మికి గురికాకుండా చూసుకోవాలని వాతావరణ శాస్త్ర జనరల్ డైరెక్టరేట్ హెచ్చరించింది. గత 24 గంటల్లో సుల్తానేట్లో హమ్రా అల్ దురులో 47.4 డిగ్రీల సెల్సియస్, అల్ సునీనాలో 46.8 , ఫహుద్లో 46.6 అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







