ఈద్ అల్ అదా సెలవులను ప్రకటించిన అమిరి దివాన్
- June 25, 2023
దోహా: ఈద్ అల్ అదా కోసం అమిరి దివాన్ అధికారిక సెలవులను ప్రకటించింది., మంత్రిత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సెలవులుజూన్ 27 (మంగళవారం) నుంచి ప్రారంభమవుతాయని, జూలై 3 (సోమవారం)తో ముగుస్తాయని పేర్కొంది. కార్యాలయాలు జూలై 4(మంగళవారం)న పనిని పునఃప్రారంభిస్తాయని తెలిపింది. ఖతార్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించి ఖతార్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అథారిటీ సెలవులను ప్రకటిస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







