హజ్ క్లైమాక్స్: అరాఫత్ పర్వతాన్ని అధిరోహించిన యాత్రికులు
- June 28, 2023
సౌదీ అరేబియా: 46 డిగ్రీల సెల్సియస్ (113 ఫారెన్హీట్) తీవ్రమైన ఉష్ణోగ్రతల నడుమ జరిగిన హజ్ తీర్థయాత్ర రికార్డు స్థాయికి చేరుకుంది. మంగళవారం నాడు సౌదీ అరేబియాలోని మౌంట్ అరాఫత్ వద్ద లక్షలాది మంది ముస్లిం యాత్రికులు కిక్కిరిసిపోయారు. తెల్లవారుజామున ప్రవక్త ముహమ్మద్ (PBUH) తన చివరి ఉపన్యాసం ఇచ్చినట్లు విశ్వసించబడే రాతి కొండపై(మౌంటైన్ ఆఫ్ మెర్సీ) ఆరాధకుల సమూహాలు ఖురాన్ పద్యాలను పఠించారు. ఇది మూడు సంవత్సరాల కోవిడ్ పరిమితుల తర్వాత రికార్డులో అతిపెద్దది అని అధికారులు అంటున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమావేశాలలో ఒకటైన హజ్లో 2.5 మిలియన్లకు పైగా యాత్రికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. సోమవారం ఆరాధకులు గొడుగులు పట్టుకొని మక్కా నుండి మినాకు ప్రయాణించారు. అక్కడ వారు మౌంట్ అరాఫత్ వద్ద ఆచారాలకు ముందు ఒక పెద్ద గుడారాల నగరంలో బస చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







