సంక్రాంతి బరిలో ‘హనుమాన్ ’.!
- July 01, 2023
చైల్డ్ ఆర్టిస్టుగా పాపులర్ అయిన తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హనుమాన్’. సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో టెక్నికల్ రిచ్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది.
గతంలో రిలీజ్ చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా ఈ పాటికే రిలీజ్ కావల్సి వుండగా, సీజీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో పోస్ట్ పోన్ అయ్యింది.
తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు ‘హనుమ్యాన్’ టీమ్. సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలిచింది. సంక్రాతికి ఇప్పటికే పలు పెద్ద హీరోల సినిమాలు స్లాట్ బుక్ చేసుకున్నాయ్.
వాటితో పోటీగా హనుమ్యాన్ రిలీజ్‌కి సిద్ధమైంది. సంక్రాంతి సినిమాలకు అతి పెద్ద సీజన్. ఈ సీజన్‌లో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా కంటెంట్ నచ్చితే, ఏ సినిమా అయినా హిట్టూ, సూపర్ హిట్ అయ్యే అవకాశాలున్నాయ్.
ఆ కాన్ఫిడెన్స్‌తోనే ‘హనుమాన్’ సంక్రాంతి బరిలో పోటీకి దిగబోతోందన్నమాట.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి
- ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం
- ‘ఫిల్మ్ ఇన్ తెలంగాణ’ ప్రత్యేక ప్రదర్శన–సినిమా రంగానికి కొత్త దిశ
- గ్లోబల్ సమ్మిట్.. సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
- బహ్రెయిన్ లో కిడ్నీ రోగులకు ఊరట ..!!
- లేబర్ ఫోర్సులో కువైటీలు 11శాతం..!!
- సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందడి..!!







