పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో ‘స్పై’ భామ.!
- July 01, 2023
సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ‘ఓజీ’ని అంతకంతకూ భారీ బడ్జెట్ మూవీగా డిజైన్ చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే శ్రీలీల మెయిన్ హీరోయిన్గా నటిస్తోంది.
తమిళ భామ శ్రియా రెడ్డి ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. యంగ్‌స్టర్ అర్జున్ దాస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ‘స్పై’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ఐశ్వర్యా మీనన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం అప్ కమింగ్ హీరోయిన్ వుంటే బావుండని అనుకున్నారట. ‘స్పై’లో ఐశ్వర్యా మీనన్ పర్ఫామెన్స్ చూసి, వెంటనే ఆ రోల్లో ఆమెను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
నిజంగానే ఐశ్వర్యా మీనన్‌కి ఇది బంపర్ ఛాన్సే అని చెప్పాలి. మరోవైపు వారాహి యాత్ర పూర్తి చేసుకుని పవన్ కళ్యాణ్ వెరీ లేటెస్టుగా ‘ఓజీ’ షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి
- ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం
- ‘ఫిల్మ్ ఇన్ తెలంగాణ’ ప్రత్యేక ప్రదర్శన–సినిమా రంగానికి కొత్త దిశ
- గ్లోబల్ సమ్మిట్.. సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
- బహ్రెయిన్ లో కిడ్నీ రోగులకు ఊరట ..!!
- లేబర్ ఫోర్సులో కువైటీలు 11శాతం..!!
- సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందడి..!!







