‘సామజవరగమన’ హిట్టు కొట్టాడు కానీ.!
- July 01, 2023
శ్రీవిష్ణు సినిమాలంటే అభిమానుల్లో ప్రత్యేకమైన అభిప్రాయం వుంది. కంటెంట్ రిచ్ మూవీస్‌కే శ్రీ విష్ణు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడన్న ఒపీనియన్ వుంది. ఆ ఒపీనియన్‌తోనే సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా శ్రీ విష్ణు సినిమాలకి మంచి ఆదరణ దక్కుతుంటుంది.
తాజాగా ‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. హీలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా మంచి పేరే తెచ్చుకుంది.
యాక్షన్ బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న ‘స్పై’ రిజల్ట్ బెడిసికొట్టడంతో, ‘సామజవరగమన’ శ్రీ విష్ణుకి కలిసొచ్చింది. గురువారం ఈ సినిమా రిలీజైంది. లాంగ్ వీకెండ్ కావడం, పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో, శ్రీ విష్ణు సినిమా హిట్ లిస్టులో చేరిపోయింది ఇప్పటికయితే.
అయితే ఈ హిట్టు నిలబడాలంటే, సోమవారం కూడా సినిమా నిలదొక్కుకోవాలి. ఒకవేళ అదే జరిగితే, ‘సామజవరగమన’ పెద్ద హిట్ అయిపోవడం ఖాయం.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







