లాల్ దర్వాజ బోనాలు ప్రారంభం
- July 07, 2023
హైదరాబాద్: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజ బోనాలు ప్రారంభమయ్యాయి. సింహవాహిని, మహాంకాళీ అమ్మవారి శిఖర పూజా, ద్వజారోహనంతో పాతబస్తీలో బోనాల సందడి మొదలైయింది. శిఖరపూజలో సీపీ ఆనంద్ పాల్గొన్నారు. ప్రతీ ఏడాది ఆనవాయితీగా శిఖరపూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు సీపీ ఆనంద్. ఓల్డ్ సిటీలో బోనాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు సీపీ ఆనంద్. జూలై 17న భవిష్యవాణి కార్యక్రమం జరగనుంది.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







