జులై 21న యూఏఈ లో సెలవు
- July 13, 2023
యూఏఈ: యూఏఈలో ప్రైవేట్ రంగానికి ఇస్లామిక్ నూతన సంవత్సర సెలవుదినాన్ని ప్రకటించారు. ఇస్లామిక్ న్యూ ఇయర్ (1445H) సందర్భంగా యూఏఈలోని అన్ని ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జులై 21న (శుక్రవారం)అధికారిక వేతనంతో కూడిన సెలవుగా ఉంటుందని మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. అంతకుముందు దేశంలోని ఫెడరల్ అథారిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అదే తేదీని ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కూడా సెలవుదినంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







