టీమ్ ఇండియా సౌతాఫ్రికా టూర్..షెడ్యూల్
- July 14, 2023
టీమ్ ఇండియా ఈ ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా పర్యటకు వెళ్లనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. నెల రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ పర్యటనలో భారత జట్టు సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI), క్రికెట్ సౌతాఫ్రికా లు సంయుక్తంగా విడుదల చేశాయి. డిసెంబర్ 10 నుంచి ఈ పర్యటన ఆరంభం కానుంది. జనవరి 7తో ముగియనుంది.
టీమ్ఇండియా సౌతాఫ్రికా పర్యటన
తొలి టీ20 – డిసెంబర్ 10 – వేదిక డర్బన్
రెండో టీ20 – డిసెంబర్ 12 – వేదిక గ్వేబెర్హా
మూడో టీ20 – డిసెంబర్ 14- వేదిక జోహనెస్బర్గ్
వన్డే సిరీస్..
తొలి వన్డే – డిసెంబర్ 17- వేదిక జోహనెస్బర్గ్
రెండో వన్డే – డిసెంబర్ 19- వేదిక గ్వేబెర్హా
మూడో వన్డే – డిసెంబర్ 21- వేదిక పార్ల్
టెస్టు సిరీస్..
మొదటి టెస్ట్ – డిసెంబర్ 26 నుంచి 30 వరకు – వేదిక సెంచూరియన్
రెండో టెస్ట్ – 2024 జనవరి 3 నుంచి 7 వరకు- వేదిక కేప్‌టౌన్
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







