'రైట్ రైట్' ఆడియో ఆవిష్కరణ
- May 15, 2016
సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా.. శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్ పతాకంపై మను దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'రైట్ రైట్'. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకని హైదరాబాద్‌లోని పార్క్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, సినీ ప్రముఖులు ఎస్. గోపాల్‌రెడ్డి, బెల్లంకొండ సురేష్, కోటి, బి. గోపాల్, ఎం.ఎస్. రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి జేబీ సంగీతం అందించారు. వంశీ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌కు భారత కొత్త కాన్సుల్ జనరల్‌గా డా. ఎమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి నియామకం
- హైదరాబాద్ వాసులకు అలర్ట్: సీపీ సజ్జనార్ కీలక సూచనలు..
- భారత్-చైనా-భూటాన్ ట్రై-జంక్షన్ వద్ద వ్యూహాత్మక రైల్వే లైన్
- వరంగల్–కరీంనగర్ నేషనల్ హైవే
- ఖతార్‌లో డ్రైవర్ లేని రోబోటాక్సీలు.. సక్సెస్ రేట్ 94శాతం..!!
- బైక్ చోరీతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ ఫ్రాడ్.. సీరియల్ దొంగపై కేసు..!!
- కువైట్‌లో నర్సింగ్ సిబ్బందికి కొత్త అలవెన్సులు, బోనస్‌లు..!!
- ఖరీఫ్ సీజన్‌కు దోఫార్‌లో కట్టుదిట్టమైన భద్రత..!!
- అబుదాబిలో ముగిసిన పెట్ నమోదు గడువు.. అమల్లోకి ఫైన్స్..!!
- ఒబెసిటీ చికిత్సకు తొలి ఓరల్ మెడిసిన్ కు సౌదీ అనుమతి..!!







