తెలుగమ్మాయిని వద్దంటోన్న కుర్ర హీరో.!
- July 22, 2023
తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌లో చిన్న చూపు వుందన్న మాటకు అప్పుడప్పుడూ శుభం కార్దు పడుతున్నా, ఆ లోటూ, ఆ మాట మాత్రం అలా బలంగా నాటుకుపోయింది సినీ వర్గాల్లో.
తాజాగా అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో నోట కూడా తెలుగమ్మాయిలను ఎంకరేజ్ చేయాలన్న మాట వచ్చింది. శ్రీలీలతో పాటూ, లేటెస్టుగా క్లిక్ అయిన ‘బేబీ’ ఫేమ్ వైష్ణవీ చైతన్యను అల్లు అర్జున్ ప్రశంసించారు. ఈ తరహాలోనే తెలుగమ్మాయిల టాలెంట్‌ని తెలుగులో ప్రోత్సహించాలని బన్నీ చెప్పడం విశేషం.
అయితే, టాలీవుడ్‌కి చెందిన ఓ యంగ్ హీరో మాత్రం తెలుగమ్మాయిలతే వద్దు.. బొంబాయ్ భామలే ముద్దు అంటున్నాడట. తన సినిమా కోసం డైరెక్టర్ తెలుగమ్మాయిల్ని సూచించగా వద్దే వద్దు అంటున్నాడట. ఈ పరిణామానికి అందరూ అవాక్కవుతున్నారు.
లో బడ్జెట్ హీరోలు కూడా ఇలా ఆలోచిస్తే.. తెలుగమ్మాయిలు టాలీవుడ్‌లో ఇంకెప్పుడు సక్సెస్ అయ్యేది.? ఇంతకీ ఎవరా యంగ్ హీరో.? ఏంటా కథ.? తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







