ఏపీలో విషాదం.. ప్రభుత్వాసుత్రిలో ఆరుగురు మృతి
- July 22, 2023
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలోని MICU వార్డులో ఒకేరోజు ఆరుగురు మృతి చెందారు. మృతికిగల కారణాలు తెలియరాలేదు.. ఆక్సిజన్ అందక చనిపోయారని మృతుల బందువులు ఆరోపిస్తూండగా.. వైద్యులు మాత్రం ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది లేదని అనారోగ్యంతోనే మృతి చెందారని తెలుపుతున్నారు. వారి మృతిపై విచారణ జరిపిస్తామన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







