దుబాయ్ పర్యటనను రద్దు చేసుకుంటున్న భారతీయ పర్యాటకులు..!
- July 23, 2023
యూఏఈ: దుబాయ్ లో సెలవుదినాన్ని ఆస్వాదించాలని ఎదురు చూస్తున్న అనేక మంది భారతీయ పర్యాటకులు తమ స్వస్థలాల్లో నెలకొన్న వరదల కారణంగా వారి పర్యటనలను రద్దు చేసుకుంటున్నారని ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు అనేక భారతీయ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. వరదనీరు ఇళ్లలోకి ప్రవేశించడం, రహదారులను కొన్ని రాష్ట్రాల్లో సాధారణంగా మారింది.
ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త అలోక్ కుమార్ తన కుటుంబాన్ని జూలై 18న దుబాయ్‌కు తీసుకెళ్లాల్సి ఉంది. అతని కుటుంబం, స్నేహితులతో పాటు, అతను ట్రావెల్ ఏజెంట్ ద్వారా ఫ్లైట్ టికెట్ ను, వసతిని బుక్ చేసుకున్నాడు. కానీ ఆగని వర్షం కారణంగా అన్ని ప్లాన్ లను రద్దు చేసుకున్నాడు. “నా స్నేహితులు, వారి కుటుంబాలు కాన్పూర్, భోపాల్ మరియు సూరత్ నుండి ఢిల్లీకి చేరుకోవలసి వచ్చింది. వరదల కారణంగా రైళ్లు, బస్సుల సర్వీసుల్లో తీవ్ర అంతరాయాలు నెలకొన్నాయి. కాబట్టి మేము మా ప్రణాళికతో ముందుకు సాగడం కష్టంగా ఉంది, ”అని కుమార్ చెప్పారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









