ఒమన్‌లోని ఈ రహదారిపై ట్రాఫిక్ డైవర్షన్స్
- July 24, 2023
మస్కట్: అల్ జిఫ్నైన్ ప్రాంతంలో మస్కట్ వెళ్లే వారి కోసం రుసైల్-బిడ్బిడ్ రహదారిపై తాత్కాలిక డైవర్షన్ ను అమలు చేయనున్నారు. ‘‘రహదారి విస్తరణ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మంత్రిత్వ శాఖ, రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో, అల్ జిఫ్నైన్ ప్రాంతంలోని మస్కట్‌కు వెళ్లే వారి కోసం ఈ రోజు అర్ధరాత్రి తర్వాత రుసైల్-బిడ్బిడ్ రహదారిపై తాత్కాలిక ట్రాఫిక్ డైవర్షన్ ను అమలు చేయనుంది. రహదారి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి" అని రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!







