ఖతార్‌లో భారత రాయబారిగా విపుల్ నియాయకం
- July 24, 2023
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీలోని MEA ప్రధాన కార్యాలయంలో గల్ఫ్ విభాగంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న విపుల్ ను గల్ఫ్ దేశమైన ఖతార్‌లో భారత రాయబారిగా నియమించారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకటించింది. 1998 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి అయిన విపుల్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు MEA పేర్కొంది. గతంలో ఖతార్ లో రాయబారిగా పనిచేసిన దీపక్ మిట్టల్ మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు ప్రధానమంత్రి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా ఆయన పనిచేస్తున్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..
- BCCI Naman Awards: మిథాలీ రాజ్‌కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్‌లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా









