ఒమన్‌లోని పర్వత శిఖరం నుండి పడిన వ్యక్తి. ఆస్పత్రికి తరలింపు
- July 25, 2023
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని వాడి బానీ ఖలీద్‌లో పర్వతం శిఖరంపై నుండి పడి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) ఆన్‌లైన్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్‌లోని CDAA రెస్క్యూ మరియు అంబులెన్స్ బృందాలు.. వాడి బని ఖలీద్ విలాయత్‌లోని పర్వతం శిఖరంపై నుండి ఒక వ్యక్తి పడిపోయినట్లు సమాచారం అందగానే స్పందించాయని పేర్కొంది. బృందాలు అతనిని గుర్తించి, అత్యవసర వైద్య సంరక్షణ అందించాయని, అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించాయని CDAA తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







