6 నెలల్లో 1030 మృతదేహాలు వారి స్వదేశాలకు తరలింపు

- July 26, 2023 , by Maagulf
6 నెలల్లో 1030 మృతదేహాలు వారి స్వదేశాలకు తరలింపు

రియాద్ : రియాద్ ప్రాంతంలోని ఫోరెన్సిక్ మెడికల్ సర్వీసెస్ సెంటర్ 2023 సంవత్సరం ప్రథమార్థంలో మొత్తం 1030 మృతదేహాలను వారి స్వదేశాలకు తరలించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.  ఇదే కాలంలో 3,317 సహజ,  నేర మరణాలను కేంద్రం నిర్వహించిందని మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. "కేంద్రం స్థానికంగా 429 మృతదేహాలను ఖననం చేయడానికి సమ్మతి ఇచ్చింది. అయితే 146 మరణాల కేసులను DNA నమూనాలను సేకరించడానికి అప్పగించారు" అని మంత్రిత్వ శాఖ తెలిపింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com