అమరావతిలో రైతులు నిరుపేదల పిల్లలకు ఉచిత విద్యను అమలు..
- May 16, 2016
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రైతులు, భూమిలేని నిరుపేదల పిల్లలకు ఉచిత విద్యను అమలుచేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్‌లు, వృత్తివిద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉచిత విద్య అందజేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదేళ్ల పాటు ఈ ఉచిత విద్యను అమలుచేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







