కువైట్ లో తీవ్రమైన మెడిసిన్ కొరత లేదు
- July 27, 2023
కువైట్: కువైట్ లో తీవ్రమైన ఔషధాల(మెడిసిన్) కొరత లేదని, అందుబాటులో లేని మందులకు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య మంత్రి (MoH) డాక్టర్ అహ్మద్ అల్-అవధి తెలిపారు. సాధారణ జాతీయ అసెంబ్లీ సెషన్లో, వైద్య రికార్డులకు సంబంధించి సమాచార వ్యవస్థను ఆటోమేట్ చేయడంపై మంత్రిత్వ శాఖ పనిచేస్తోందని అల్-అవధి పేర్కొన్నారు. ఆహార మరియు ఔషధ భద్రతకు సంబంధించిన శాశ్వత మంత్రివర్గ కమిటీ సిస్టమ్ మరియు ఔషధాల స్టాక్‌ను పెంచేందుకు, అవసరమైన మందుల స్టాక్ నిల్వలకు మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తుందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







