ఆన్లైన్ బుకింగ్ ఛానెల్‌లలో కార్గో రియల్ టైమ్ ధరల ప్రదర్శన
- July 30, 2023
దోహా: ఎయిర్ కార్గో రవాణాలో గ్లోబల్ లీడర్ అయిన ఖతార్ ఎయిర్వేస్ కార్గో.. PROS స్మార్ట్ ప్రైస్ ఆప్టిమైజేషన్. మేనేజ్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నెట్‌వర్క్‌లోని అన్ని ఆన్లైన్ బుకింగ్ ఛానెల్‌లలో రియల్ టైమ్ ధరలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఖతార్ కార్గో కస్టమర్లకు మెరుగైన డిజిటల్ కొనుగోలు అనుభవాన్ని అందిస్తుందని తెలిపింది. ఖతార్ యొక్క విమానయాన రంగం అత్యాధునిక సాంకేతికతలతో వేగాన్ని కొనసాగిస్తుందని పేర్కొంది. PROS ఎయిర్ కార్గో ఆర్కెస్ట్రేషన్ సేవలు WebCargo, CargoAI, Cargo.one వంటి థర్డ్-పార్టీ డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌లలో కూడా అందుబాటులో ఉంటుందని ట్రావెల్, PROS అధ్యక్షుడు సురైన్ అద్యంతయ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







